మీరు వై.యస్.ఆర్ సిపి అభిమానా..? పార్టీ పట్ల మీ ప్రేమను తెలియజేసే విధంగా ఏదైనా వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాలలో అప్ లోడ్ చేసారా..? మరెందుకు ఆలస్యం..? ఆ వీడియోలను మాకు పంపించడం ద్వారా "YSRCP Videos" యాప్ లో ప్రదర్శింపబడెలా చేయండి..మీరు రూపొందించిన వీడియో మీలాంటి మరెందరికో చేరువవుతూ ప్రాచుర్యం పొందడాన్ని గమనించండి.