


ఉయ్యూరు తహసిల్దార్ పై ప్రభుత్వ విచారణ
Tuesday, April 18, 2017
గౌ" ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్ట్ ఉత్తర్వుల దిక్కరణకు పాల్పడిన ఉయ్యూరు తహసిల్దార్ పై చర్యలు కోరుతూ నేను రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు పై ప్రభుత్వం చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారిని విచారణ చేయవలసినదిగా జారీ చేసిన ఉత్తర్వులు

ఫిర్యాదుదారుడిని బెదిరించుట పై విచారణకు ఆదేశం
Friday, September 02, 2016
ఏ. పి చెక్కర శాఖలో జరిగిన నిధుల కుంభకోణాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాననే కక్ష తో నా పై ఆ శాఖ కమీషనర్ అసత్య ఫిర్యాదు చేయించి బెదిరించుట పై హోం శాఖ ప్రధాన కార్యదర్శి వారికి నేను చేసిన ఫిర్యాదు పై విచారణకు కొరకు డి.జి. పి వారు జిల్లా పోలీస్ అధికారులకు జారీ చేసిన ఉత్తర్వులు

లైంగిక వేదింపుల పై విచారణకు ఆదేశం
Wednesday, August 17, 2016
ఉయ్యూరు అసిస్టెంట్ కేన్ కమీషనర్ కార్యాలయ పరిధిలో పనిచేయు మహిళా ఉద్యోగుల పై లైంగిక వేధింపులకు పాల్పడు ట పై ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షునిగా నేను చేసిన ఫిర్యాదు పై ఏ. పి డైరెక్టర్ ఆఫ్ షుగర్ & కేన్ కమీషనర్ వారిని విచారణ చేయవలసి నదిగా ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

నకిలీ ప్రభుత్వ వాహనముల కుంభకోణం పై విచారణ
Sunday, August 07, 2016
నకిలీ ప్రభుత్వ వాహనముల కుంభకోణానికి పాల్పడిన రవాణా శాఖ అధికారుల పై చర్యలు కోరుతూ నేను వ్రాసిన ఫిర్యాదు పై రాష్ట్ర రవాణా, రహదారులు మరియు భవనముల శాఖ ప్రధాన కార్యదర్శి వారిని విచారణకు ఆదేశిస్తూ ఏ. పి విజిలెన్సు కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులు
◄
1 / 1
►